Home » Allu Arjun Zomato Add
కాంట్రావర్సిగా అల్లు అర్జున్ జొమాటో యాడ్
రీసెంట్ గా.. ఈ ఐకన్ స్టార్ చేసిన జొమాటో యాడ్.. విమర్శలకు కారణమైంది. అందులో పుష్ప మేనరిజమ్ చూపిస్తూ.. అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ ట్రోల్ అవుతోంది.