Home » Allu Arjun
ఓ వైపు మహేష్ - త్రివిక్రమ్, ఎన్టీఆర్ - కొరటాల వంటి హిట్ కాంబినేషన్స్ పట్టాలెక్కబోతుంటే.. మరోవైపు ఇంకొన్ని క్రేజీ కాంబోల నేమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలొచ్చేస్తున్నాయి..
ఇన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ.. ఈరోజు తన క్యూట్ కిడ్స్ను కలిశారు.. అయాన్‌ను చూడగానే.. ‘హాయ్.. ఐ యామ్ టెస్టెడ్ నెగిటివ్’ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..
తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది..
తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘‘ఐకాన్ స్టార్’’ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. అభిమానులు శ్రేయ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’..
బన్నీ కెరీర్లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ.. కెరీర్‌ని ఫుల్ స్పీడప్ చేస్తున్నారు అల్లు అర్జున్. సుకుమార్‌తో చేస్తున్న ‘పుష్ప’ సినిమా ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయింది.. కొరటాలతో చెయ్యాల్సిన సినిమా తప్పిపోవడంతో న�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.. బన్నీ, పూజా హెగ్డే జంటగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘DJ - దువ్వాడ జగన్నాథమ్’..
ఈమధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ మన తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్స్ కొడుతున్నారు.. అడపాదడపా మన తెలుగు పాటల్ని కూడా యధాపలంగా లేపేస్తున్నారు..
టాలీవుడ్లో ఈక్వేషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఫామ్‌లో ఉన్నారనో, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనో ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్న సినిమాల్ని పక్కన పెట్టి.. కొత్త సినిమాల్ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఆగిపోయిన సినిమాల్ని మళ్లీ తెరమీదకి తెస్తున్నారు