Home » Allu Arjun
అల్లు అర్జున్ ‘పుష్ప’ తర్వాత ఏం సినిమా చేస్తాడో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలతో ఎంగేజ్ అయిపోయానని సర్ప్రైజ్ చేశారు..
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.. ఎంట్రీతో సూపర్ హిట్ కొట్టినా.. ఇప్పటివరకూ ఇంకో సినిమా లేకుండా ఖాళీగా ఉన్నాడు బుచ్చిబాబు..
2021 జూన్ 10 నాటికి ‘బద్రీనాథ్’ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..
విలన్ రోల్లో కనిపించనున్న టాలెంటెడ్ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ కోసం తరుణ్‌ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు..
టాలీవుడ్ హిస్టరీలో, యూట్యూబ్‌లో ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 70+ మిలియన్ల వ్యూస్ రాబట్టిన మూవీగా ‘పుష్ప’ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది..
అర్హ, అయాన్లతో మంచం మీద పడుకుని ఈ సుందర దృశ్యాన్ని పిల్లలకు చూపిస్తూ సందడి చేశారు బన్నీ..
ఒక హీరో అనుకుంటే మరో హీరో సెట్ అవుతున్నాడు.. కథ ఒకరి కోసం రాసుకుంటే కథానాయకుడిగా మరొకరు కనిపిస్తున్నారు.. గతంలో ఇలాంటి స్టోరీలు చాలానే వినిపించాయి..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ లో అనసూయ ఓ కీ క్యారెక్టర్ చేస్తోంది.. బన్నీతో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న అనసూయ రీసెంట్ ఇంటర్వూలో అతనిపై ప్రశంసలు కురిపించింది..
‘DJ - దువ్వాడ జగన్నాథమ్’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 350 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది..