Home » Allu Arjun
ఐకాన్ స్టార్ అ్లలు అర్జున్ చేతుల మీదుగా ‘ఆహా’ కొత్త ఆఫీస్ ప్రారంభం..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను లీకేజులు వెంటాడుతున్నాయి.. దీంతో నిర్మాతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
స్నేహా రెడ్డి షేర్ చేసిన అల్లు అర్హ వీడియో చూసి.. అందరూ తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు..
‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా.. ఇది సస్తాది.. దొరక్కపోతే.. అది సస్తాది..
ఐదు భాషల్లో ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్.. ‘దాక్కో దాక్కో మేక’..
తిమ్మరుసు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బన్నీ అంటే తనకు క్రష్ అని మనసులో మాట బయటపెట్టింది.
శాకుంతలం సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ వెండి తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా స్కూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు..
రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు..
‘పుష్ప’ ఫస్ట్ సాంగ్.. ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’..