Home » Allu Sirish-Nayanika engagement
అల్లు అరవింద్ మూడో కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ (Allu Sirish-Nayanika)వేడుక ఘనంగా జరిగింది. అతి కొద్దీ మంది కుటుంబ సభ్యుల మధ్య కాబోయే భార్య నాయినికకు ఉంగరం తోడాగాడు అల్లు శిరీష్. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్