Home » Allu Sirish New Look
అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్.. కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు..
అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్ మేకోవర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ లాక్‌డౌన్ టైంలో కొత్త ఫిట్‌నెస్ గోల్‌తో, ఫిట్‌నెస్ మోటివేషన్ అంటూ గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ షేప్ మార్చుకున్నాడు..