Home » Allu Sneha Reddy photos
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నేడు వీకెండ్ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ బెంగళూరు ఫార్మ్ హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫోటోలను మెగా డాటర్ నిహారిక షేర్ చేశారు.