Home » Alluda Majaka
వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్(Saindhav) సినిమాతో రాబోతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో సంక్రాంతికి రాబోయే అల్లుడా మజాకా ప్రోగ్రాంకి గెస్ట్ గా వెళ్లారు.