Home » Alluri Jayanti celebrations
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లే�