Home » Alluri Movie First Look Poster
టాలీవుడ్‌లో కంటెంట్‌కే ప్రాధాన్యతనిచ్చే యాక్టర్స్‌లో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. కథ బాగుందంటే, అందులో తనది ఎలాంటి పాత్రైనా చేసేందుకు ఓకే అనేస్తాడు ఈ హీరో.....