Home » Alluri Movie OTT
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా మూవీ ‘అల్లూరి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే, ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది.