Alluri Movie Release Date

    Alluri Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అల్లూరి!

    August 13, 2022 / 04:55 PM IST

    యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చ�

10TV Telugu News