Home » alluri sitarama raju statue
ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.
‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన�