Home » Almond Oil
చర్మానికి కావలసిన తేమను అందించి చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందించటంలో బాదం నూనె సహాయపడుతుంది. దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
దెబ్బతిన్న జుట్టును సరిచేయడం, చిట్లిన జుట్టు సమస్యను నివారించటం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి బాదం నూనె ఉపయోగపడుతుంది. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సహజ రంగులోకి తీసుకొస్తుంది.
డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏజ్ వచ్చిపడిన ఫీలింగ్. మానసిక, శారీరక ఒత్తిడికి ఇది సింబల్. ఇంట్లోనే, ఉన్నవాటిని వాడి నల్లటి వలయాలను తొలగించటం ఎలానో చూద్దాం! నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే? కళ్ళ చుట్టూ ఉండే ప్రాంతంలో చర్మం పల్చగా, సున్నితంగా ఉంట