Home » Aloe vera
కలబంద రసం రోజూ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిని తాగడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.
కలబంద రసం లో ఉండే ఫైటో స్టెరాల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. దీని ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో ఉపయోగించబడతాయి. దీంతో శరీర బరువు తగ్గవచ్చు.
ఈ రకమైన కలబంద సూక్ష్మ లేదా మరుగుజ్జు కలబంద. ఈ రకమైన కలబంద లో అపారదర్శక దంతాలతో పొడవైన ఆకులు ఉంటాయి. మొక్క నారింజ మరియు ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉత్పత్తిచేస్తుంది.
కలబంద జెల్‌ను బౌల్ లో తీసుకుని .. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. బాగా గడ్డ కట్టిన తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌ను ఒక పల్చటి కాటన్ క్లాత్‌లో వేసి.. ముఖంపై అద్దుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల జిడ్డును తొలగించి.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అలాగే ఇల�