Home » Aloe Vera for Your Hair :
ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. హెయిర్ ఫాల్ తగ్గి కొత్త జుట్టు మొలవడానికి తోడ్పడుతుంది. కలబందలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడానికి సహజమైన పరిష్కారంగా దోహదపడుతుంది.