Home » Alphabet
ఆపిల్, ఎన్విడీయా, టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
గూగుల్‌తోపాటు తమ ఇతర అనుబంధ సంస్థల్లో మొత్తం 12,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ ప్రకటించింది. కనీసం 6 శాతం ఉద్యోగుల్ని తొలగించాలనుకుంటున్నట్లు తెలిపింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితానికి సరిపడా ప్రమోషన్ దక్కించేసుకున్నారు. సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గే బ్రిన్ చేతుల మీదుగా గూగుల్‌తో పాటు ఆల్ఫా బెట్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు అందుకున్నారు. కొత్త ఉద్యోగంతో పిచాయ్ సంపాదన ఎంతో తెలుసా..
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ మరో అచీవ్మెంట్ సాధించారు. మంగళవారం గూగుల్ ఆయనను తన పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్‌కు సిఈవో నియమిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సహ వ్యవస్థాపకుడు అయిన సెర్జె బ్రిన్ ప్రస్తుత సీఈవో నుంచి తప్పుకుంటున్నాడు.