also rape

    Bombay HC: రేప్ అటెంప్ట్ కూడా రేప్ చేసినట్లే లెక్క!

    July 17, 2021 / 03:40 PM IST

    మన భారత న్యాయశాస్త్రంలో ప్రతి నేరానికి.. నేర తీవ్రతకు శిక్షల అమలు ప్రత్యేకంగా పొందుపరిచారు. అయితే.. ఒక్కోసారి నేర తీవ్రత తక్కువగానే కనిపించినా బాధితుల మానసిక క్షోభ మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. అందుకే శిక్షాస్మృతిని కూడా సవరణలు చేసి సరికొత�

10TV Telugu News