Home » Alt Balaji
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కి చెందిన ఓటీటీ కూడా ఉంది. ఆల్ట్ బాలాజీ పేరుతో ఇది రన్ అవుతుంది. ఈ ఓటీటీలో నార్మల్ సినిమాలు, సిరీస్ లతో పాటు బోల్డ్, రొమాంటిక్, 18+ సినిమాలు, సిరీస్ లు కూడా ఉంటాయి. 18+ కంటెంట్ కూడా ఉండటంతో ఈ ఓటీటీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. �
ఇటీవల అన్ని పరిశ్రమలలోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్‌గా కూడా మారుతున్నారు. తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్......