Home » Altari Hussain
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును సమర్థిస్తున్నామని పాకిస్థాన్ కు చెందిన ముత్తాహిదా కౌమి మూవ్ మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్తారీ హుస్సేన్ అన్నారు. కశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు.