Home » Altroz iCNG
Tata Punch iCNG Launch : టాటా మోటార్స్ ఎట్టకేలకు టాటా పంచ్ iCNGని లాంచ్ చేసింది. ప్రత్యేకమైన ట్విన్ CNG ట్యాంక్స్ బెనిఫిట్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.
Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది