always

    ఇండియన్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధమే : గెలిచే సత్తా ఉంటేనే శాంతి

    February 26, 2019 / 10:49 AM IST

    మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ(అడిషనల్ డైరక్టర్ జనరల్, ప

10TV Telugu News