-
Home » Amala Paul Baby Bump Photo Shoot
Amala Paul Baby Bump Photo Shoot
భర్తతో కలిసి అమలా పాల్ బేబీ బంప్ ఫోటో షూట్..
January 21, 2024 / 11:37 AM IST
హీరోయిన్ అమలా పాల్ ఇటీవల ప్రగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.