amala paul enjoying in village

    Amala Paul : గొర్రెలతో ఆడుకుంటున్న అమలాపాల్

    July 19, 2022 / 01:54 PM IST

    తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ పల్లెటూళ్ళో గొర్రెలతో, అక్కడి ప్రకృతితో ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.

10TV Telugu News