-
Home » Amala Paul Latest Photoshoot
Amala Paul Latest Photoshoot
Amalapaul : తెలుపందం.. వైట్ డ్రెస్సులో చురకత్తి చూపులతో అమలాపాల్..
August 28, 2022 / 02:10 PM IST
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.