Home » amalapaul photos
హీరోయిన్ అమలాపాల్ తాజాగా తమ రిలేటివ్స్ పెళ్ళిలో సందడి చేసింది. ఎల్లో చుడిదార్ లో మెరిపించింది.
మలయాళ పండుగ ఓనమ్ జరగడంతో హీరోయిన్ అమలాపాల్ ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకొని ఇలా వైట్ శారీలో స్పెషల్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ పల్లెటూళ్ళో గొర్రెలతో, అక్కడి ప్రకృతితో ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.