-
Home » Amalapaul Photoshoot at Maldives sea
Amalapaul Photoshoot at Maldives sea
Amala Paul : ఓ వైపు సముద్రపు అంచులు.. మరోవైపు అమలాపాల్ అందాలు
September 23, 2022 / 08:30 AM IST
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా వెకేషన్ కి వెళ్లిన అమలాపాల్ ఇలా సముద్రపు అంచుల్లో ఫొటోలకి ఫోజులిచ్చింది.