Home » Amalapaul with sharp looks in White Dress
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.