Home » amalapuram riots
అల్లర్ల వెనుక జనసేన నాయకులు ఉన్నారు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండించాలి.
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు.
అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.