Home » Aman Pandey
ఇతడో బగ్ హంటర్.. భారతీయ టెక్కీ.. ఏదైనా వెబ్ అప్లికేషన్లో బగ్ ఉంటే వెతికిమరి చిటికెలో కనిపెట్టేస్తాడు. అతడే.. అమన్ పాండే... ఇతగాడికి సాంకేతిక లోపాలను కనిపెట్టడంటే చాలా ఆసక్తి..
భారత్ కు చెందిన యువకుడు తన టాలెంట్ తో సత్తా చాటాడు. ఏకంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి రూ.65 కోట్ల రివార్డ్ అందుకున్నాడు.