Home » Amar Akbar Anthony
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అందులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి మూవీ ఒకటి. అప్పట్లో బాక్సాఫీసు దగ్గర రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా 2017లో విడుదలైతే బాహుబలి – 2 రికార్డులను కూడా వెనక