Home » Amar Deep Photos
బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా, సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్గా కొత్త సినిమా మొదలయింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది.