Home » Amar Upadhyay
స్మృతి ఇరానీ పోషిస్తున్న తులసి పాత్రతో బిల్ గేట్స్ వీడియో కాల్లో సంభాషిస్తారు. ఈ ప్రత్యేక ట్రాక్ సుమారు మూడు ఎపిసోడ్ల పాటు కొనసాగుతుందని సమాచారం.