Home » Amaravathi movement
అమరావతిపై ఏపీ కేబినెట్ లో చర్చించామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో వివరిస్తామని మంత్రి నాని చెప్పారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని కొడాలి నాని విమర్శించారు
ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్‌నెస్ తక్కువే. అది స్టేట్‌కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్‌గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�