Home » Amaravathi Protest
అమరావతిలో ఉద్యమం చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్ట్లు అని అన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాళ్లేం చెయ్యలేరని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనా ఉద్యమ చక్రాల కింద నలిగిపోతారని అన్నారు ఆయన. మా ఉద్యమం ఏంటో మేం చూపిస్త�