Home » Amaravati building
Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..క