-
Home » Amaravati corporation
Amaravati corporation
Amaravati: అమరావతి గ్రామ సభల్లో స్థానికుల నిరసన.. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ వినతిపత్రం
January 5, 2022 / 12:43 PM IST
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు.