amaravati metro rail corporation

    2024 నాటికల్లా విశాఖ మెట్రో, రూ.16వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్

    July 29, 2020 / 10:32 AM IST

    విశాఖ నగర వీధుల్లో మెట్రో రైలు పరుగు తీయనుంది. ఇందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే లైట్‌మెట్రో, ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతల్లో యూఎంటీసీ సంస్థ తలమునకలు కాగా.. ప్రాజెక్టు అంచనాల వ్యయం తయారు చేయడంలో అమరావతి మె�

10TV Telugu News