Amaravati People

    రాజధాని మంటలు : సీఎం జగన్ రాజీనామా చేయాలి

    December 21, 2019 / 12:54 AM IST

    ఆందోళనలు, ధర్నాలతో అమరావతి అట్టుడుకుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే.. ఆందోళనకారులు సచివాలయ ముట్టడికి  యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జ�

10TV Telugu News