-
Home » Amaravati Updates
Amaravati Updates
రేపే ఏపీ క్యాబినెట్ భేటీ.. అమరావతి రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ.. నిరుద్యోగులకు సర్కార్ బంపర్ గిఫ్ట్
July 9, 2026 / 10:53 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet)అత్యవసర సమావేశం జరగనుంది.