Amarawathi Bapatla

    ఏపీలో రూ.200కోట్లతో సినిమా స్టూడియో

    March 21, 2019 / 02:54 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని బాపట్లలో రూ.200 కోట్లతో అత్యాధునిక సినీ స్టూడియోను నిర్మిస్తున్నట్లు సినిమా రచయిత కోన వెంకట్ వెల్లడించారు. స్థానిక కోన భవన్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు అవసరమైన ప్రకృతి నిర్మాణం బాపట్�

10TV Telugu News