Home » Amarnath cloudburst
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.
ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.