Home » Amarnath Rains
భారీవర్షాలు, వరదల వల్ల అమరనాథ్ యాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు....
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.