Home » Amazing hotel
చెట్టెక్కి కూర్చొనే సరదాల నుంచి చెట్లపైనా రెస్టారెంట్ కట్టేంత రేంజ్ కి వెళ్లిపోయింది మన క్రియేటివిటీ. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు.