Home » Amazon Air Service in India
Amazon Air Service in India : భారతీయ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Users) వినియోగదారులకు శుభవార్త.. దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. ఇందుకోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్