Home » Amazon and Affirm
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, స్టార్టప్ కంపెనీ అఫిర్మ్ సంస్థలు సంయుక్తంగా కొత్త ఆఫర్‌ను ప్రకటించాయి. పైలట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్ది మందికే ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నారు.