Amazon company

    అమెజాన్‌కు ఊరట.. రిలయన్స్ డీల్‌కు బ్రేక్!

    October 26, 2020 / 12:02 PM IST

    Amazon Wins Interim Relief: అమెజాన్ తన భారతీయ భాగస్వామి ఫ్యూచర్ గ్రూపుపై భారీ ఉపశమనం పొందింది. ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అమ్మకుండా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) మధ్యవర్తిత్వ కోర్టు తాత్కా

10TV Telugu News