amazon data centres

    తెలంగాణలో అమెజాన్ 1.6 బిలియన్ల పెట్టుబడులు 

    February 10, 2020 / 02:54 PM IST

    అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను  నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో  90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�

10TV Telugu News