Amazon Discount

    MI సేల్స్ డేస్ : అమెజాన్‌లో అమేజింగ్ డిస్కౌంట్స్

    September 5, 2019 / 12:11 PM IST

    ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ MI days సేల్ పేరిట షియోమి, రెడ్‌మి స్మార్ట్ ఫోన్లపై అమేజింగ్ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 05వ తేదీ నుంచి సేల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 09వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉండనున్నాయి. షియోమీ ఫోన్లపై ఏకంగా రూ. 8 వేల డిస్క�

10TV Telugu News