Home » Amazon Diwali Sale End
Amazon Diwali Sale End Today : అమెజాన్ దీపావళి విక్రయం నేటి (నవంబర్ 10)తో ముగుస్తుంది. పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ.20వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి.
Amazon Diwali Sale End : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ దీపావళి సేల్ ఈరోజు (డిసెంబర్ 10)తో ముగియనుంది. ఆపిల్ ఐఫోన్ (iPhone 13) హాట్‌కేకుల్లా అమ్ముడవుతోంది. రూ. 9,402 తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది.